Yashoda movie review: యాక్షన్ సినిమాకు ప్రాణం పెట్టి నటించిన సామ్.. ఇంతకీ 'యశోద' హిట్టా ?? ఫట్టా  ??

Yashoda movie review: యాక్షన్ సినిమాకు ప్రాణం పెట్టి నటించిన సామ్.. ఇంతకీ ‘యశోద’ హిట్టా ?? ఫట్టా ??

Phani CH

|

Updated on: Nov 12, 2022 | 4:29 PM

మయోసైటిస్ డిసీస్‌తో సామ్ బాధపడుతున్న వేళ.. తాజాగా రిలీజైన సమంత యశోద మూవీ పైనే అందరి చూపు. అనారోగ్య పరిస్థితుల్లో సమంత చేసిన ఈ సినిమా ఎలా ఉంది? అందర్నీ ఆకట్టకుంటోందా..?

మయోసైటిస్ డిసీస్‌తో సామ్ బాధపడుతున్న వేళ.. తాజాగా రిలీజైన సమంత యశోద మూవీ పైనే అందరి చూపు. అనారోగ్య పరిస్థితుల్లో సమంత చేసిన ఈ సినిమా ఎలా ఉంది? అందర్నీ ఆకట్టకుంటోందా..? సమంత యాక్టింగ్లో ఎప్పటిలాగే ఇరగదీసిందా..? అసలు స్టోరీ ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ రివ్యూను కంప్లీట్‌ గా చూసేయండి! యశోద అలియాస్ సమంత ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మా నాన్న లేని తను.. తన చెల్లి బృందా అలియాస్ ప్రీతి అస్రానితో కలిసి ఉంటుంది. ఉన్నట్లుండి ఆమె చెల్లి మిస్ అయిపోతుంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా లాభం ఉండదు. అదే సమయంలో అనుకోని పరిస్థితుల్లో సరోగసి కోసం మధుబాల అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్, డాక్టర్ గౌతమ్ అలియాస్ ఉన్ని ముకుందన్ కలిసి నిర్వహిస్తున్న హాస్పిటల్‌కు వస్తుంది. అక్కడ యశోదతో పాటు వందల మంది అమ్మాయిలు సరోగసి కోసం వస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: పిల్లలు కావాలనే కోరికే.. యశోద సినిమా చేసేలా చేసిందా ??

సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!

అడివి శేష్‌కు యూట్యూబ్‌ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!

Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??

టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!