అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ 2 టీజర్‌ను అందరూ చూడకుండా చేసింది. ఆ టీజర్‌పై ఏజ్ రెస్ట్రిక్షన్ విధించింది. ఇక ఆ నిర్ణయంతో..
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ 2 టీజర్‌ను అందరూ చూడకుండా చేసింది. ఆ టీజర్‌పై ఏజ్ రెస్ట్రిక్షన్ విధించింది. ఇక ఆ నిర్ణయంతో.. ఫిల్మ్ మేకర్స్‌కు దిమ్మతిరిగేలా చేసింది యూట్యూబ్. అయితే యాట్యూబ్ ఇలా చేయడానికి కారణం హిట్2 సినిమాలో హారిబుల్ డెడ్ బాడీ సీన్లు ఉండడమే! ఎస్ ! హారిబుల్ .. డిస్టబ్‌డ్.. వయోలెన్స్ సంబంధించిన ఫోటోలు కాని.. సీన్లను కాని ఏజ్ రిస్ట్రెక్టెడ్ పరిధిలోకి ఎప్పుడో తెచ్చిన యూట్యూబ్…అలాంటి సీన్లున్న తమ యూట్యూబ్ అకౌంట్లలోకి సైన్ ఇన్ అయితేనే చూసేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఒక వేళ సైన్ అవ్వకుండానే చూసేందుకు ట్రై చేస్తూ.. సైన్ ఇన్ అయితేనే వీడియో చూస్తారనే మెసేజ్ కనిపించేలా చేస్తుంది. ఇక ఇప్పుడు హిట్ 2 కు కూడా ఇదే చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!
టెట్ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!
19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!
కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

