Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి పీఠలెక్కబోతున్నారు. తన పేరెంట్స్ చూసిన అమ్మాయిని నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి చేసుకోబోతున్నారు.

Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??

|

Updated on: Nov 12, 2022 | 9:23 AM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి పీఠలెక్కబోతున్నారు. తన పేరెంట్స్ చూసిన అమ్మాయిని నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం శుఖలేఖలు ఇవ్వడంలో… తన పెళ్లికి అందర్నీ ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు నాగ శౌర్య. ఇక నాగ శౌర్య చేసుకునే అమ్మాయి గురించి విపరీతంగా ఆరా తీస్తున్నారు నెటిజెన్లు. ఆమె ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? ఎక్కడ చదువుకున్నారు వంటి విషయాలను బ్రౌజ్ చేసి తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు అనూష షెట్టి. ఈమె ఓ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. 2020లో ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాదు.. ఉమెన్ అచీవర్స్‌ గా కూడా గుర్తింపు పొందారు. తన వర్క్తో బెంగుళూరులోనే హైయెస్ట్ పెయిడ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ఇక తన పేరు మీదే 2019లో ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫీల్డ్‌లో మంచి నామ్ కమాయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!

టెట్‌ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!

19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!

కారులో వచ్చి కరెంట్ బల్బుల చోరి.. ఇది పెద్ద స్కెచ్చే !!

కొట్టేశా.. అని ఆనందంతో పరిగెత్తి… బొక్క బోర్లాపడ్డ దొంగ !! చివరికి ఏమైందంటే ??

 

 

Follow us
Latest Articles
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
తెలంగాణ 'పది' అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
షుగర్‌ పేషెంట్స్‌ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోన్న వీడియో
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..
నా భార్య నన్ను మరో పెళ్లి చేసుకోమని ఏడ్చింది..