సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!
చియాన్ విక్రమ్! కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరో. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో.. అందరి చేత చప్పట్లు కొట్టించుకునే హీరో! అయితే ఈ హీరోకు తాజాగా దుబాయ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
చియాన్ విక్రమ్! కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరో. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో.. అందరి చేత చప్పట్లు కొట్టించుకునే హీరో! అయితే ఈ హీరోకు తాజాగా దుబాయ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 10 ఏళ్ల వరకు ఎలాంటి వీసా అవసరం లేకుండా దుబాయ్‌లో విహరించేలా.. గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. చియాన్‌కే కాదు.. ఇప్పటికే ఇండియాలో ఉన్న చాలా మంది ప్రముఖులకు ఈ వీసాను గిఫ్ట్ గా ఇచ్చింది. తమ దుబాయ్ ను ప్రమోట్ చేయమని కూడా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ వీసాను తాజాగా యాక్టరస్ కమ్ ఢీ షో జడ్జ్ పూర్ణ.. తన హజ్బెండ్ తో కలిసి విక్రమ్‌కు ఇచ్చారు. అలా ఇస్తున్న వీడియోను… తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య.. దిగ్గజాల జోస్యం !!
టెట్ హాల్ టికెట్ పై సన్నీ లియోన్ ఫొటో !! అభ్యర్థి షాక్ !!
19 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన 50 ఏళ్ల మహిళ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

