Samantha: పిల్లలు కావాలనే కోరికే.. యశోద సినిమా చేసేలా చేసిందా ??
సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసున్నారు. పిల్లలు కనాలని కూడా ఆశపడ్డారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పినట్టే చెప్పి నవ్వేశారు.
సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసున్నారు. పిల్లలు కనాలని కూడా ఆశపడ్డారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పినట్టే చెప్పి నవ్వేశారు. ఆ హింట్‌తో.. నెట్టింట వైరల్ కూడా అయ్యారు. కాని ఇప్పుడు సమంత ఈ కోరిక కారణంగానే యశోద మూవీ చేసిందని అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ రివ్యూవర్స్. ఎస్ ! సమంత చేస్తున్న యశోద మూవీ.. సరోగసి కథాంశంతో.. తెరకెక్కిన సినిమాని .. మాతృత్వాన్ని వ్యాపారంగా మార్చేసిన మాఫియాకు వ్యతిరేకంగా ఓ నారీ చేసే పోరాటమని అంటున్నారు వీరు. ఇక ఈ సినిమాను సమంత చేయడానికి కీ రీజన్ మాతృత్వమనే కోట్ చేస్తున్నారు మన ఫేమస్ రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

