Nikhil Siddhartha: యంగ్ హీరో ఇంట్లో విషాదం.. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూత
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూశారు. దాంతో నిఖిల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి

Nikhil Siddharth
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూశారు. దాంతో నిఖిల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నిఖిల్ టాలీవుడ్ లో హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.. స్టార్ హీరో రేంజ్ ను అందుకునే ఈ సమయంలో ఆయనకు పితృ వియోగం కలగడం అందరిని కలిచివేస్తుంది. పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ ను పరామర్శిస్తున్నారు. శ్యామ్ సిద్దార్థ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




