Celebrity Social Look: హన్సిక చూపులకు అందమే దాసోహం.. అతుల్య తళుకులు.. దివి ఎదురుచూపులు..

ఎల్లో శారీలో చూపులతో చంపేస్తోంది హాన్సిక. ఇక తమిళ్ బ్యూటీ అతుల్య రవి చమ్కీల డ్రెస్‏లో మంత్రముగ్దులను చేస్తోంది. 'తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోనా ఎన్నెన్నో కథలు' అంటూ వెనిస్ లో దిగిన అందమైన ఫోటోస్ పంచుకుంది అందాల దివి. ఇక చీరకట్టులో శ్రద్ధాదాస్ వయ్యారాలు.. బ్లూ కలర్ శారీలో శివానీ గ్లామర్ సొగసులు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ జోరు పెంచింది.

Celebrity Social Look: హన్సిక చూపులకు అందమే దాసోహం.. అతుల్య తళుకులు.. దివి ఎదురుచూపులు..
Celebrity Social Look
Follow us

|

Updated on: Nov 19, 2023 | 9:08 PM

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది హాన్సిక. పెళ్లిన తర్వాత ఈ బ్యూటీ ఓటీటీలో ఈ బ్యూటీ మరింత స్పీడ్ పెంచింది. తాజాగా ఎల్లో శారీలో చూపులతో చంపేస్తోంది హాన్సిక. ఇక తమిళ్ బ్యూటీ అతుల్య రవి చమ్కీల డ్రెస్‏లో మంత్రముగ్దులను చేస్తోంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోనా ఎన్నెన్నో కథలు’ అంటూ వెనిస్ లో దిగిన అందమైన ఫోటోస్ పంచుకుంది అందాల దివి. ఇక చీరకట్టులో శ్రద్ధాదాస్ వయ్యారాలు.. బ్లూ కలర్ శారీలో శివానీ గ్లామర్ సొగసులు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ జోరు పెంచింది. అటు లేటేస్ట్ వైరెటీ ఫ్యాషన్ లుక్ లో నెట్టింట మాయ చేస్తుంది కాజల్. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రణీత ఇటు నెట్టింట సైతం సందడి చేస్తుంది. ఆదివారం సినీ తారలు పంచుకున్న విశేషాలెంటో చూద్దామా..

చూపులతో చంపేస్తోన్న హాన్సిక..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

బ్లూకలర్ శారీలో శివానీ రాజశేఖర్..

బీచ్ లో రష్మిక గౌతమ్ అల్లరి..

చీరలో శ్రద్ధాదాస్ వయ్యారాలు..

అతుల్య రవి మెరుపులు..

దివి ప్రేమకవితలు..

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

కాజల్ వెరైటీ ఫ్యాషన్..

రాశీఖాన్నా లేటేస్ట్ ఫోటోస్..

ప్రణీత వెకేషన్ ఫోటోస్..

ప్రణీత మానుకొండ లేటేస్ట్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.