Celebrity Social Look: గ్లామర్ క్వీన్ శ్రియా.. మృణాల్ ప్రిన్సెన్స్ లుక్.. మాళవిక తగ్గేదేలే..
ఈరోజు టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కేయ్యండి. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన.. ఇప్పుడు కొత్త ఫోటోస్ పంచుకుంది. అలాగే అందాల తార మృణాల్ ఠాకూర్ వైట్ డ్రస్ లో రాకుమారిగా ముస్తాబయ్యింది. ఇక నాలుగు పదుల వయసులోనూ తరగని అందంతో మతిపోగొట్టేస్తోంది హీరోయిన్ శ్రియా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలతో గ్లామర్ కింగ్ డమ్ యువరాణిగా కనిపిస్తుంది.

సినీ తారలు నిత్యం సోషల్ మీడియాలో చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు స్టార్స్ సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుండగా.. అందమైన ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంటారు పలువురు ముద్దుగుమ్మలు. మరీ ఈరోజు టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కేయ్యండి. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్.. ఇప్పుడు కొత్త ఫోటోస్ పంచుకుంది. అలాగే అందాల తార మృణాల్ ఠాకూర్ వైట్ డ్రస్ లో రాకుమారిగా ముస్తాబయ్యింది. ఇక నాలుగు పదుల వయసులోనూ తరగని అందంతో మతిపోగొట్టేస్తోంది హీరోయిన్ శ్రియా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలతో గ్లామర్ కింగ్ డమ్ యువరాణిగా కనిపిస్తుంది. అలాగే రకుల్, సమంత, రష్మిక, యాంకర్ శ్రీముఖి, కావ్య థాపర్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
మాళవిక మోహనన్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మృణాల్ ఠాకుర్ బ్యూటీఫుల్ పిక్స్..
View this post on Instagram
గ్లామర్ క్వీన్ శ్రియా..
View this post on Instagram
కృతి సనన్ క్రేజీ స్టిల్స్..
View this post on Instagram
శ్రీముఖి కొత్త ఫోటోలు..
View this post on Instagram
రష్మిక లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
సమంత ఫోటోస్..
View this post on Instagram
సప్తమి గౌడ గుర్తుపట్టడం కష్టమే..
View this post on Instagram
ఆదా శర్మ సూపర్..
View this post on Instagram
కావ్య థాపర్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
కేతిక శర్మ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.