Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపు.. వెల్లువెత్తుతున్న అభినందనలు.. రవితేజ సినిమా షూటింగ్‌లో సంబరాలు..

అన్నా లెజినోవా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతుండగా.. గేటు వద్ద అకిరా నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. పవన్ గెలుపుతో ఇటు సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినీ ప్రముఖులు, నటీనటులు జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపు.. వెల్లువెత్తుతున్న అభినందనలు.. రవితేజ సినిమా షూటింగ్‌లో సంబరాలు..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 04, 2024 | 4:30 PM

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. పిఠాపురంలో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద పవన్ విజయం సాధించడంతో జనసైనికులు సంబంరాలు చేసుకుంటున్నారు. అటు ఏపీలో.. ఇటు హైదరాబాద్ లో పవన్ ఫ్యాన్స్ సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ఇంటివద్దకు భారీగా అభిమానులు చేరుకోగా.. పవన్ సతీమణి అన్నా లెజినోవా, అకిరా నందన్ బయటకు వచ్చి ఫ్యాన్స్‏కు అభివాదం చేశారు. అన్నా లెజినోవా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతుండగా.. గేటు వద్ద అకిరా నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. పవన్ గెలుపుతో ఇటు సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినీ ప్రముఖులు, నటీనటులు జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నితిన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బేబీ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్ పవన్ కు అభినందనలు తెలుపుతూ.. వ్యూహం నాకు వదిలేయండి అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిర్మాత నాగవంశీ, నటుడు బహ్ర్మాజీ, డైరెక్టర్ మారుతీ, కాజల్ అగర్వాల్ జనసేన అధినేతకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.

మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ సెట్ లో చిత్రయూనిట్ టపాసులు కాల్చి, డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!