Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన హీరో విక్రమ్.. హెల్త్ గురించి ఏం చెప్పాడంటే..

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న విక్రమ్ తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని..

Vikram: సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన హీరో విక్రమ్.. హెల్త్ గురించి ఏం చెప్పాడంటే..
Virkam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 10, 2022 | 11:44 AM

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గత కొద్ది రోజుల క్రితం చాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం పై అనేక రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యారు. విక్రమ్ గుండెపోటుకు గురయ్యారని.. పరిస్థితి విషమంగా ఉందంటూ రూమర్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయనకు గుండె నొప్పి రాలేదని.. కేవలం ఛాతిలో తేలికపాటి నొప్పి రావడం ఆసుపత్రికి వెళ్లినట్లు విక్రమ్ మేనేజర్ సూర్య నారాయణన్ స్పష్టం చేశారు. విక్రమ్ కుటుంబసభ్యులకు, ఆయన వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా వార్తలు వ్యాప్తిచేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు విక్రమ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న విక్రమ్ తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన కోసం ప్రార్థించిన అభిమానులకు… తన పై ప్రేమాభిమానం చూపించినవారికి ధన్యవాదాలంటూ పేర్కోన్నారు. తనపట్ల అభిమానులు చూపించిన ప్రేమకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు విక్రమ్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..