Krithi Shetty: ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్..

ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి

Krithi Shetty: ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్..
Krithi Shetty
Follow us

|

Updated on: Jul 10, 2022 | 7:04 AM

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కృతి శెట్టి (Krithi Shetty). ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థానం ఏర్పర్చుకుంది. ఇప్పటివరకు కృతి శెట్టి చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ కావడంమే విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కృతి శెట్టి మాట్లాడుతూ.. ” నా మాతృభాష తుళు.. తెలుగు బాగానే మాట్లాడతాను. ఇంతవరకు తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే కలిసి పనిచేశాను. లింగుసామిగారి తెలుగులో తమిళ యాస కూడా ఉంటుంది. నాకు తమిళం తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. అలా ఒక వారం రోజులపాటు చాలా ఇబ్బందిపడ్డాను. రామ్ గారికి తమిళం కూడా వచ్చు. దీంతో ఆయన సపోర్ట్ తీసుకున్నాను. డైరెక్టర్ ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఆ తర్వాత నేను అలవాటు పడిపోయాను. ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపిస్తాను. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ది వారియర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్