AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara Vignesh Shivan: పెళ్లిలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న విఘ్నేష్.. స్పెషల్ ఫోటోస్ షేర్ చేస్తూ..

ప్రస్తుతం వీరిద్దరి మొదటి నెల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా వేదికగా పెళ్లిలోని మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్.

Nayanthara Vignesh Shivan: పెళ్లిలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న విఘ్నేష్.. స్పెషల్ ఫోటోస్ షేర్ చేస్తూ..
Nayan Vignesh
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2022 | 5:11 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) , డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) జరిగి నేటికి మాసం. గత నెల జూన్ 9న వీరిద్దరి వివాహం అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి మొదటి నెల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా వేదికగా పెళ్లిలోని మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. సూపర్ స్టార్ రజినీ కాంత్, డైరెక్టర్ మణిరత్నం, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏లతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు విఘ్నేశ్. ఆ ఫోటోలలో రజినీకాంత్, మణిరత్నం సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ నయన్, విఘ్నేష్ శివన్‏లకు బహుమతిని అందిస్తున్నారు. అలాగే మరో ఫోటోలో నయన్, షారుఖ్, విఘ్నేష్ కనిపిస్తున్నారు.

“అత్యంత ప్రేమ ఉన్న తలైవర్ రజినీ కాంత్ సర్ చాలా సానుకూలంగా మంచి సంకల్పంతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ మొదటి నెల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంత గొప్ప క్షణాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. #dreamymoments #wikkinayanwedding.” అంటూ పోస్ట్ చేశారు. “ఇంతకు మించి ఇంకేం కోరుకుంటాం.. దయ, నిజాయితీ, అందం, మంచి మనసున్న అద్భుతమైన వ్యక్తి షారుఖ్ మా పెళ్లికి రావడం.. శుభాకాంక్షలు తెలిపారు ” అంటూ షారుఖ్ ఫోటోను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం విఘ్నేష్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నయన్.. డైరెక్టర్ అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న జవాన్ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం