AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: పవర్‏పుల్ సీన్స్ కోసం కమల్ హాసన్ టీం ఇంత కష్టపడ్డారా ?.. విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో చూశారా ?..

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. చాలా కాలం తర్వాత కమల్ నటించిన

Vikram: పవర్‏పుల్ సీన్స్ కోసం కమల్ హాసన్ టీం ఇంత కష్టపడ్డారా ?.. విక్రమ్ మూవీ మేకింగ్ వీడియో చూశారా ?..
Vikram Movie
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2022 | 3:24 PM

Share

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan).. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన విక్రమ్ (Vikram) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. చాలా కాలం తర్వాత కమల్ నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చివరి నిమిషంలో సూర్య వచ్చిన సీన్స్ సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్లిందంటూ కామెంట్స్ చేశారు అభిమానులు. ముఖ్యంగా సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా విక్రమ్ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఎలా తెరకెక్కించారో ఆ వీడియోలో చూపించారు మేకర్స్. అందులో ఫహాద్ ఫాజిల్ పై షాట్ తో స్టార్ట్ చేశారు. అలాగే కమల్ ఫైట్ సీన్స్, జైలు సన్నివేశాలు చూపించారు. అందులో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, పవర్ ఫుల్ సీన్స్ ఎలా తెరకెక్కించారో చూపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం లోకేష్.. దళపతి విజయ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ చేయనున్నట్లుగా నెట్టింట టాక్ నడుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం