AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ఇక మాస్ జాతరే.. సలార్‏లో అదే అద్భుతం.. అంచనాలను పెంచేస్తున్న డైరెక్టర్..

తాజాగా ఈ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో డార్లింగ్ ఎంట్రీ సీన్ సినీ చరిత్రలోనే చాలా కొత్తగా వినూత్నంగా ఉంటుందట. భారీ లోయలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుందని..

Salaar Movie: ఇక మాస్ జాతరే.. సలార్‏లో అదే అద్భుతం.. అంచనాలను పెంచేస్తున్న డైరెక్టర్..
Salaar
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2022 | 7:19 AM

Share

ప్రస్తుతం సలార్ సినిమానే ఆశలన్ని పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ (Prabhas). బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలపై భారీగానే అంచనాలు నెలకొన్నప్పటికీ.. ఆశించినంతంగా మెప్పించలేకపోతున్నాయి. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా సైతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో కేజీఎఫ్ సెన్సెషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ (Salaar) సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో డార్లింగ్ ఎంట్రీ సీన్ సినీ చరిత్రలోనే చాలా కొత్తగా వినూత్నంగా ఉంటుందట. భారీ లోయలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుందని.. అందులో అండర్ గ్రౌండ్ విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. లోయ లోపల చేసే ప్రభాస్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రెంజ్ లో ఉంటాయని టాక్. దీంతో సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ మాస్ మీల్స్ ఇవ్వనున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో ఆ యాక్షన్ సీన్స్ ఉంటాయట. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
జబర్దస్త్ బ్యూటీ అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..
జబర్దస్త్ బ్యూటీ అందాల సెగలు.. కుర్రకారు తట్టుకోవడం కష్టమే..
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్