Sai Pallavi: ఇంట్రెస్టింగ్‏గా సాయి పల్లవి ఫస్ట్ లుక్.. సూర్య నిర్మాణంలో వెన్నెల కొత్త సినిమా…

1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నక్సలిజం నేపథ్యంలో

Sai Pallavi: ఇంట్రెస్టింగ్‏గా సాయి పల్లవి ఫస్ట్ లుక్.. సూర్య నిర్మాణంలో వెన్నెల కొత్త సినిమా...
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2022 | 11:41 AM

ఇటీవలే విరాట పర్వం (Virata Parvam) సినిమాతో సూపర్ హిట్ అందుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi).. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నక్సలిజం నేపథ్యంలో అందమైన ప్రేమకావ్యాన్ని డైరెక్టర్ వేణు ఉడుగుల రూపొందించగా.. రానా దగ్గుబాటి హీరోగా నటించారు. ఇందులో నక్సలైట్ రవన్నగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరే ప్రాజెక్ట్ అనౌన్స్ రాలేదు.. తాజాగా ఈ మలయాళ కుట్టి తమిళంలో ఓ సినిమా చేస్తుంది..

డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి గర్గి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమిళ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తుండగా.. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో సూర్య సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో దిగిన ఫోటోలను సైతం షేర్ చేశారు. ఇందులో కాళీ వెంకట్ ప్రదాన పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్…

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?