Viral Video: చీరకట్టులో స్టంట్ చేయాలనుకున్న చిన్నది.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులవుట్..

తాజాగా ఓ అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేసింది.. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Viral Video: చీరకట్టులో స్టంట్ చేయాలనుకున్న చిన్నది.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులవుట్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2022 | 8:59 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు.. లైక్స్, వ్యూస్ కోసం అనేక పాట్లు పడుతుంటారు. కొందరు డ్యాన్స్ వీడియోస్.. మరికొందరు ఫన్నీ గా చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతుంటారు.. ఇక మరికొందరు మాత్రం ప్రాణాలకు తెగించి మరి రీల్స్ చేస్తుంటారు. సాహాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎక్కువే.. ఇక ఇటీవల అమ్మాయిలు సంప్రదాయ చీరకట్టులో స్టెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేయగా.. మరో అమ్మాయి రోడ్డుపై అందంగా స్కేటింగ్ చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యింది.. తాజాగా ఓ అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేసింది.. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో ఓ రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసి.. దానిపై ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో నిలబడి ఉంది.. ఆ తర్వాత కాసేపటికి స్టైల్ గా బ్యాక్ ఫ్లిప్ చేసింది. అయితే అది కాస్త పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

View this post on Instagram

A post shared by Shalu Kirar (@shalugymnast)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే