Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
కోతులు, చింపాంజీలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. చింపాంజీలు అయితే మనిషిలాగే అరటిపండ్లు తినడం, నడవడం వంటివి చేస్తుంటాయి.
కోతులు, చింపాంజీలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. చింపాంజీలు అయితే మనిషిలాగే అరటిపండ్లు తినడం, నడవడం వంటివి చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ పార్కులో చింపాంజీ ఓ అడుగు ముందుకేసి అచ్చం మనుషుల్లాగే చేపపిల్లలకు ఆహారం అందించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చింపాంజీ పార్కులో చేపలున్న కొలను గట్టున ఓ బౌల్‌లో ఆహారం తీసుకుని కూర్చుంది. చేపపిల్లలకు ఆహారం వేస్తూ అవి తింటున్నాయో లేదో పరిశీలిస్తోంది. చింపాంజీ ఆహారం వేయగానే చేపపిల్లలన్నీ వచ్చి ఆహారం తిని వెళ్లిపోతున్నాయి. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jun 25, 2022 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos