ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్
ఓ మహిళ అమెజాన్‌లో కుర్చీని ఆర్డర్ చేస్తే, పార్సిల్‌లో కుర్చీతో పాటు మరో వస్తువు రావడం చూసి షాక్ అయ్యింది. అమెరికాలోని నూయార్క్‌లో ఈ సంఘటన జరిగింది.
ఓ మహిళ అమెజాన్‌లో కుర్చీని ఆర్డర్ చేస్తే, పార్సిల్‌లో కుర్చీతో పాటు మరో వస్తువు రావడం చూసి షాక్ అయ్యింది. అమెరికాలోని నూయార్క్‌లో ఈ సంఘటన జరిగింది. ఇతాకా ప్రాంతంలో నివసించే 29 ఏళ్ల జెన్ బెగాకిస్ ఇటీవల అమెజాన్‌లో చిన్నపాటి లెదర్ చైర్‌ను ఆర్డర్ చేసింది. అయితే ఆమె అందుకున్న బాక్సులో ఆ చైర్‌తోపాటు రక్తం ఉన్న వైల్ కూడా ఉంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వెల్లడించింది. పార్సిల్ చూసి భయాందోళన చెందడంతోపాటు అయోమయానికి గురైనట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. సేకరించిన రక్తంతో కూడిన ఒక గాజు ట్యూబ్ ఆ బాక్స్‌లో ఉంది. కాగా, ఈ విషయాన్ని అమెజాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు జెన్ తెలిపింది. తొలుత దీనిపై స్పందించిన ఆ సంస్థ అనంతరం మౌనం వహించినట్లు చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

