సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..
ఉత్తర ప్రదేశ్‌లోని అలిఘర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్, అతడి భార్య బైక్‌తో సహా పడిపోయారు
ఉత్తర ప్రదేశ్‌లోని అలిఘర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్, అతడి భార్య బైక్‌తో సహా పడిపోయారు. భారీగా కురుస్తున్న వర్షంలో తడుచుకుంటూ వచ్చిన భార్యభర్తలు ఓ షాప్ ముందు బైక్ ఆపాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఉదృతంగా ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్‌లో అలాగే ముందుకు వచ్చారు. అయితే తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌పై వరద నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో గమనించలేకపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బైక్‌తో పాటు వాళ్లిద్దరూ మ్యాన్‌హోల్లో పడిపోయారు. ఆ భారీ మ్యాన్ హోల్లో బైక్ కొట్టుకుపోగా భార్యభర్తలు ఇద్దరిని స్థానికులు వారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

