AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddarth: అభిమానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో.. నెట్టింట వైరలవుతున్న వీడియో..

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న చిత్రం కార్తికేయ 2. గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ

Nikhil Siddarth: అభిమానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో.. నెట్టింట వైరలవుతున్న వీడియో..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2022 | 12:09 PM

Share

సాధారణంగా తమ అభిమాన స్టార్స్ పట్ల ఫ్యాన్స్ చూపించే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ హీరోహీరోయిన్స్ ఇష్టమైన వస్తువులు.. ప్రదేశాలు.. వంటకాలు.. ఇలా ఒక్కటేమిటీ వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ హీరో సినిమా విడుదలవుతుందంటే అభిమానులు చేసే హడావిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలకు తేదీ ప్రకటించినప్పటి నుంచి సందడి షూరు చేస్తారు.. ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ లలో కొన్నిసార్లు తమ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుంటారు స్టార్స్.. వారితో కలిసి సెల్ఫీ దిగడం.. తమ వస్తువులను కానుకలుగా ఇస్తుంటారు.. తాజాగా యంగ్ హీరో నిఖిల్ సైతం లైవ్ ఈవెంట్ మధ్యలోనే తన అభిమానికి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు..

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న చిత్రం కార్తికేయ 2. గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ అనే యువకుడు లేచి.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని తాను చూస్తున్నానని.. ఆయనంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు..తన పై అమితమైన ప్రేమను చూసిస్తున్న ఆ యువకుడిని స్టేజ్ పైకి పిలిచి తన కళ్లద్దాలను బహుమతిగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియోను సదరు యువకుడు ట్వి్ట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ నిఖిల్ కు థ్యాంక్స్ చెప్పారు.. ఈ వీడియోకు నిఖిల్ స్పందిస్తూ.. బ్రో… ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి.. మీరు నాపై చూపించిన ప్రేమకు నేనిచ్చిన గిఫ్ట్ అది అంటూ రిప్లై ఇచ్చారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు