Rakul Preet Singh: డ్యాన్స్‏తో సోషల్ మీడియాలో రకుల్ రచ్చ.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రియుడు..

ఇటీవల సెలబ్రెటీ డాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.. ఇందులో భాగంగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న (20 కోట్లు) సెన్సేషనల్ సాంగ్ పసూరి పాటకు కాలు కదిపింది.

Rakul Preet Singh: డ్యాన్స్‏తో సోషల్ మీడియాలో రకుల్ రచ్చ.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రియుడు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2022 | 7:56 AM

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ ఊపు ఊపేసింది.. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ రకుల్ జోరు మీదు దూసుకుపోతుంది. ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొద్ది రోజులుగా రకుల్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. అటు నెట్టింట కూడా రకుల్ అంతగా యాక్టివ్‏గా ఉన్నట్టు కనిపించడం లేదు.. తాజాగా తన డ్యాన్స్‏తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ చిన్నది.. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇటీవల సెలబ్రెటీ డాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.. ఇందులో భాగంగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న (20 కోట్లు) సెన్సేషనల్ సాంగ్ పసూరి పాటకు కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా ఫేవరేట్ సాంగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది.. గంటలోనే సుమారు 3 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. రకుల్ డ్యాన్స్ వీడియోకు నెటిజన్స్ నుంచి పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి.. ఇక తాజాగా ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ సైతం రకుల్ డ్యాన్స్ వీడియోపై స్పందించారు.. మై డియర్ లవ్ నాక్కూడా నేర్పించవా అంటూ కామెంట్ పెట్టారు..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!