Lavanya Tripathi: చెప్పిన తేదీ కంటే ముందే వచ్చేస్తోన్న అందాల రాక్షసి.. లావణ్య హ్యాపీ బర్త్ డే రిలీజ్ డేట్ ఫిక్స్..

అయితే ఈ సినిమాను జూలైన 15న విడుదల కానున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త వెనక్కు తగ్గారు.

Lavanya Tripathi: చెప్పిన తేదీ కంటే ముందే వచ్చేస్తోన్న అందాల రాక్షసి.. లావణ్య హ్యాపీ బర్త్ డే రిలీజ్ డేట్ ఫిక్స్..
Lavanya Tripathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2022 | 12:56 PM

తెలుగు చిత్రపరిశ్రమలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు పడలేదు.. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఆశలన్నీ హ్యాపీ బర్త్ డే సినిమా పైనే ఉన్నాయి.. హ్యాపీ బర్త్ డే అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమాకు మత్తువదలరా.. ఫెమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాను జూలైన 15న విడుదల కానున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త వెనక్కు తగ్గారు. అనుకున్న సమయం కంటే ఒక వారం ముందుగానే ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. అంటే జూలై 15కు రావాల్సిన హ్యాపీ బర్త్ డే సినిమా ఇప్పుడు జూలై 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?