AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్.. బాలయ్యతో నవీన్ పొలిశెట్టి అల్లరి చూశారా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆహాలో ఈ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతుంది.

Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్.. బాలయ్యతో నవీన్ పొలిశెట్టి అల్లరి చూశారా..?
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2024 | 7:42 PM

Share

ఇన్నాళ్లు హీరోగా వెండితెరను ఏలేసిన బాలకృష్ణ.. ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే పేరుతో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభమయ్యింది. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ కోసం మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, కంగువ సినిమా కోసం హీరో సూర్య రాగా.. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే.

పుష్ప2 మూవీ కోసం అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ కోసం శ్రీలీల, నవీన్ పొలిశెట్టి వస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హీరో నవీన్ పొలిశెట్టి అతిథులుగా వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరి ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ లో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత బాలయ్య, నవీన్ పొలిశెట్టి ఇద్దరి మధ్య సరదా కామెడీ ఆకట్టుకుంది. అలాగే తనలో ఉన్న మరో టాలెంట్ చూపించింది. వీణ వాయించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి