Shanmukh Jaswanth : బ్రేకప్ పై స్పందించిన షణ్ముఖ్.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్..

సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Shanmukh Jaswanth : బ్రేకప్ పై స్పందించిన షణ్ముఖ్.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్..
Shannu
Follow us

|

Updated on: Jan 01, 2022 | 3:13 PM

Shanmukh Jaswanth : సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ తోపాటు కవర్ సాంగ్స్ లోనూ మెరిశారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు లవ్ లో ఉన్న విషయం కూడా అందరిలో తెలుసు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ జశ్వంత్‏తో విడిపోతున్నట్లు అతని ప్రేయసి దీప్తి సునయన తెల్చీ చెప్పేసింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చేసింది దీప్తి.. తామిద్దరం విడిపోతున్నామంటూ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి.

దీనిపై షణ్ముఖ్ స్పందించాడు. అతడు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం పై స్పందించాడు. నిర్ణయాలు తీసుకునే హక్కు దీప్తికి ఉందని. మా దారులు వేరని తెలిసిందని.. ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు షణ్ముఖ్. నాకు తాను హ్యాపీగా ఉండటమే కావలి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో నీ సపోర్ట్ తో చాలా నేర్చుకున్నాను.. మంచి వ్యక్తిగా ఎదిగాను.. అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు షణ్ముఖ్. ఇక దీప్తి షణ్ముఖ్ విడిపోవడం పై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

Shanmuk

 

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..