Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

Natural Star Nani: తెలుగు చలన చిత్ర  పరిశ్రమలో స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన యంగ్ హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. కెరీర్ మొదట్లో.. సహాయ దర్శకుడిగా పనిచేస్తూ.. అష్టాచెమ్మ సినిమాతో..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..
Hero Nani
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2021 | 9:12 PM

Natural Star Nani: తెలుగు చలన చిత్ర  పరిశ్రమలో స్వయం కృషితో స్టార్ గా ఎదిగిన యంగ్ హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. కెరీర్ మొదట్లో.. సహాయ దర్శకుడిగా పనిచేస్తూ.. అష్టాచెమ్మ సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ఓ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రమే అని ఇన్నర్ టాక్.. నాని, సాయి పల్లవి యాక్షన్ కు వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ వీక్  రూ. 22 కోట్లు మాత్రమే వసూలు చేనట్లు టాక్.

శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లికి ఇదే ఫస్ట్ మూవీ.. అయినప్పటికీ నాని మంచి కేరింగ్ తీసుకున్నట్లు టాక్.  ఇక నిర్మాత దిల్ రాజు కూడా శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు.. నైజాం డిస్ట్రిబ్యూషన్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్ థియేటర్ లో టిక్కెట్ల రేట్లు పడిపోవడంతో పాటు నాని చేసిన కామెంట్స్ కూడా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతను ఆదుకోవడానికి నాని డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు టాక్. తాను శ్యామ్ సింగరాయ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ లో దాదాపు 65% తిరిగి ఇచేసినట్లు తెలుస్తోంది. నాని రూ. 8కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకోగా.. తిరిగి సుమారు రూ. 5 కోట్లు తిరిగి ఇచ్చేశాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి.  ఇలా నిర్మాతలని ఆదుకోవడం కోసం డేరింగ్ స్టెప్ లను తీసుకునే హీరోలు టాలీవుడ్ లో చాలా తక్కువే.. అందులో నేచురల్ స్టార్ నాని ఒకరు అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  2022 కి వెల్కమ్ చెబుతూ పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భీమ్లా నాయక్ డీజే సాంగ్ రిలీజ్..

సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?