కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే ఆరోగ్యం రిస్క్‌లో పడ్డట్లే..
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి చూపు కొబ్బరి బొండాల వైపు వెళ్తుంది. ఎండ వేడికి అల్లాడిపోయే శరీరానికి కొబ్బరి నీళ్లు ఒక సహజమైన ఎనర్జీ డ్రింక్. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లతో నిండి ఉండే ఈ పానీయం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఆరోగ్యానికి మంచిదే కదా అని కొబ్బరి నీళ్లను ఎలా పడితే అలా తాగితే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది తెలియక చేసే ఐదు సాధారణ తప్పులు ఇవే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
