కోలీవుడ్ నుంచి పిలుపు.. మృణాల్ కు క్రేజీ ఆఫర్స్
Rajeev
13 May 2026
instagram
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతో అభినయంతో ఆకట్టుకుంది.
అలాగే హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేసి.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది.
మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది.
హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే.
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.
తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది. రీసెంట్ గా డెకాయిట్ సినిమాతో హిట్ అందుకుంది..
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళ్ నుంచి కూడా మృణాల్ కు ఆఫర్స్ వస్తున్నాయని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి