AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేక vs గొర్రె మాంసం.. వేసవిలో ఏది బెస్ట్..? ఈ మాంసం ఎక్కువైతే శరీరానికి హీట్ పక్కా!

ఎండాకాలంలో ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారు మరింత కేర్ తీసుకోవాలి. మీ బాడీకి ఏ మాంసం మంచిదో అది తింటే అనారోగ్య సమస్యలను దూరమవుతాయి. అయితే, కొందరికి మేక మాంసం, గొర్రె మాంసం ఉన్న తేడా అస్సలు తెలియదు.

Prasanna Yadla
|

Updated on: May 14, 2026 | 11:58 AM

Share
ఎండాకాలంలో ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారు మరింత కేర్ తీసుకోవాలి. 
మీ బాడీకి ఏ మాంసం మంచిదో అది తింటే అనారోగ్య సమస్యలను దూరమవుతాయి. అయితే, కొందరికి మేక మాంసం, గొర్రె మాంసం ఉన్న  తేడా అస్సలు తెలియదు. ఇవి తిన్న తరవాత దీని  ప్రభావం వేర్వేరు వేర్వేరు గా ఉంటుంది.

ఎండాకాలంలో ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారు మరింత కేర్ తీసుకోవాలి. మీ బాడీకి ఏ మాంసం మంచిదో అది తింటే అనారోగ్య సమస్యలను దూరమవుతాయి. అయితే, కొందరికి మేక మాంసం, గొర్రె మాంసం ఉన్న తేడా అస్సలు తెలియదు. ఇవి తిన్న తరవాత దీని ప్రభావం వేర్వేరు వేర్వేరు గా ఉంటుంది.

1 / 5
ఆదివారం వస్తే నాన్ వెజ్ లవర్స్ మేక మాంసం బాగా తింటారు. ఇంకా దీనిలో కొవ్వు శాతం కొద్దీ  మొత్తంలోనే ఉంటుంది. కానీ,  ప్రోటీన్లు మాత్రం అధికంగా ఉండటంతో  బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా  తిన్న తక్కువ సమయంలోనే జీర్ణమవుతుంది. అందుకే, సమ్మర్లో  మితంగా మేక మాంసం మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

2 / 5
 గొర్రె మాంసం విషయానికొస్తే  దీనిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. ఇంకా దీనిని 
తింటే కడుపులో అజీర్ణం, గ్యాస్ వంటివి వస్తాయి. ఇక  ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధిక ఎండల్లో  గొర్రె మాంసం తింటే  శరీరానికి పెద్ద భారంగా మారుతుంది.కాబట్టి, దీనిని తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

గొర్రె మాంసం విషయానికొస్తే దీనిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. ఇంకా దీనిని తింటే కడుపులో అజీర్ణం, గ్యాస్ వంటివి వస్తాయి. ఇక ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధిక ఎండల్లో గొర్రె మాంసం తింటే శరీరానికి పెద్ద భారంగా మారుతుంది.కాబట్టి, దీనిని తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

3 / 5
అయితే, ఏ వేసవిలో ఏదైనా సరే ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, దీనిలో మసాలాలు వేస్తారు. ఇంకా వీటిలో నూనె కూడా వేయడం వలన అది  శరీర ఉష్ణోగ్రతను పెంచేలా చేస్తుంది. దీని వలన డీహైడ్రేషన్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!