అలా పరేషాన్ చేయకే రాధిక..  చీరలో టిల్లు బ్యూటీ అందాల సెగలు..

samatha

13 may 2026

ముద్దుగుమ్మ నేహాశెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ తన అందచందాలతో అందరి మనసు దోచుకుంది.

నేహా శెట్టి

మెహబూబా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే, మొదటి సినిమాతోనే తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది.

మెహబూబా

ఈ మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ సినిమాకు రాని క్రేజ్, ఈ అందాల చిన్న దానికి డీజే టిల్లు మూవీతో వచ్చింది.

డీజే టిల్లు

డీజే టిల్లు మూవీలో సిద్ధు జొన్నల గడ్డ సరసన రాధిక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీతోనే తెలుగు కుర్ర కారు మనసు దోచుకుంది.

రాధిక

అంతే కాకుండా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ చిన్న దానికి ఊహించని విధంగా అవకాశాలు వచ్చాయి.

మంచి క్రేజ్

కానీ తర్వాత చేసిన ఏ సినిమాలు ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు తీసుక రాలేదు. దీంతో ఈ అమ్మడుకు చాలా వరకు అవకాశాలు తగ్గాయి.

గుర్తింపు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఏ కాస్త సమయం దొరికినా సరే, తన క్యూట్, బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియా

తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్‌లో రెడీ అయిన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ట్రెడిషనల్ లుక్