SSMB 29: మహేష్.. రాజమౌళి సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్రప్రసాద్.. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అంటూ..

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

SSMB 29: మహేష్.. రాజమౌళి సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్రప్రసాద్.. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అంటూ..
Vijayendra Prasad
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2022 | 3:44 PM

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్‏తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‏తో ఫుల్ బిజీగా ఉన్నారు జక్కన్న అండ్ టీం. ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై రాజమౌళి పలు సందర్భాల్లో ఓపెన్ కామెంట్స్ అయ్యారు. తాజాగా వీరిద్దరి కాంబోలో పై రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. మహేష్ సినిమా కోసం తాను ఇప్పటికే స్టోరీ రెడీ చేశానని.. కానీ రాజమౌళికి ఇంకా వినిపించలేదని తెలిపారు..

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా రాజమౌళికి ఫారెస్ట్ అంటే ఇష్టం.. ఫారెస్ట్ నేపథ్యంలో నడిచే కథలంటే ఇష్టపడతారు.. జంతువులను ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే చాలాకాలం నుంచి ఫారెస్ట్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ఈ కారణంగానే ఆఫ్రీకా అడువుల నేపథ్యంలో ఇప్పటికే కథను రెడీ చేశాను. కానీ రాజమౌళి ఒక సినిమా రిలీజ్ అయ్యేవరకు మరో కథను వినడు. ఫారెస్ట్ నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్నాననే సంగతి ఆయనకు తెలుసు గానీ.. అది ఎలా ఉంటుందనేది తెలియదు.. ఆర్ఆర్ఆర్ విడుదల అయిన పది పదిహేను రోజుల తర్వాత వింటాడేమో. ఆ తర్వాత కథలో మార్పులు.. చేర్పుల గురించి ఆలోచన చేస్తామంటూ చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?

OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..

Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్

యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..