Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

Actress Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మగా.. అత్తగా.. పిన్నిగా.. వదినగా... ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..
Pragathi
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 6:15 PM

Actress Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మగా.. అత్తగా.. పిన్నిగా.. వదినగా… ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. కేవలం నటనలోనే కాకుండా.. డ్యాన్స్‏లోనూ తన సత్తా ఎంటో చూపిస్తుంది ప్రగతి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రగతికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రగతి జిమ్ వీడియోలు నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్నాయి. అందులో చెమటలు కక్కుతూ ప్రగతి వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.

ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే ప్రగతి.. గతేడాది లాక్‏డౌన్ సమయంలో తన ఫిట్‏నెస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా జిమ్‏లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తుంది. ఇక రీసెంట్‏గా ఈ సీనియర్ నటి.. ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో నయా బెల్లి వర్కవుట్‌ చేసి తన అభిమానులకు చూపించారు. అందరూ ట్రెడ్‏మిల్ పై రన్నింగ్ జాగింగ్ చేస్తే.. యాక్టరస్‌ ప్రగతి మాత్రం రివర్స్‌లో చేతులతో నడుస్తూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రగతి ఈ వీడియోతో నెట్టింట వైరల్ అయ్యారు. ఇది చూసిన నెటిజన్లు.. బిగ్‏బాస్ కోసమే ఇన్ని వర్కవుట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Samantha Akkineni: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అక్కినేని వారి కోడలు.. పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట..

Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..

Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. “నారప్ప” ట్రైలర్ అదుర్స్..

Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్