AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అక్కినేని వారి కోడలు.. పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట..

సమంత అక్కినేని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ఎలాంటి బ్యాక్‏గ్రౌండ్ లేకుండా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ ప్లేసులో స్థానం సంపాదించుకుంది.

Samantha Akkineni: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అక్కినేని వారి కోడలు.. పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట..
Samantha
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2021 | 5:44 PM

Share

సమంత అక్కినేని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‏లో గుర్తింపు పొందారు. ఎలాంటి బ్యాక్‏గ్రౌండ్ లేకుండా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ ప్లేస్‏లో స్థానం సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీగ్లామర్ రోల్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్‏లో రాజీ పాత్ర ద్వారా సమంత ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా సమంత ఇప్పటికీ సినిమాలను, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక సినిమాల నుంచి కాస్త సమయం దొరికిన తన కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంది ఈ అమ్మడు. తాజాగా సమంత తన పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట ఆడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో సమంత.. తన ఇంటి గార్డెన్‏లో పెంపుడు కుక్క పిల్లతో బెలూన్ ఎగురవేసే ఆటను ఎంజాయ్ చేస్తుంది. బెలూన్ కిందపడకుండా.. ప్రతిసారి పైకి ఎగురవేస్తుండగా.. ఆ బుజ్జి కుక్క పిల్ల కూడా బెలూన్ కింద పడకుండా ఉండేందుకు ఎంతో శ్రమిస్తోంది. ఈ వీడియోను సమంత తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.

ట్వీట్..

అంతకు ముందు సమంత క్యారవాన్ వీడియో కూడా నెట్టింట్లో తెగ హల్‏చల్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ గ్యాప్‏లో సమంత తన కేరవ్యాన్‏లో ఎలాంటి పనులు చేశారో చెప్పుకొచ్చారు. అందులో మ్యూజిక్ వింటూ అందుకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్ర ఎలా పోషించావ్ ? అని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. షూటింగ్ గ్యాప్‏లోనే ఇలా ఎంజాయ్ చేశాను అంటూ వీడియో బయటపెట్టింది సమంత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ… గుణశేఖర్ తెరకెక్కిస్తున్న “శాకుంతలం” సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్ పనులు జరుగుతున్నాయి.

ట్వీట్..

Also Read: Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..

Viral Photo: అనుష్క శర్మ సెల్ఫీ వైరల్.. అందరి దృష్టి వాచ్ పైనే.. ధర తెలిస్తే… షాకవ్వాల్సిందే!

Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. “నారప్ప” ట్రైలర్ అదుర్స్..

Follow Us
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..