AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..

టాలెంటెడ్ హీరో గోపిచంద్ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో "సీటీమార్" సినిమా చేస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‏గా చేస్తుండగా..

Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..
Gopichand
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2021 | 4:55 PM

Share

టాలెంటెడ్ హీరో గోపిచంద్ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో “సీటీమార్” సినిమా చేస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‏గా చేస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఇక దీంతోపాటు.. మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమా చేస్తున్నాడు ఈ టాలెంటెట్ హీరో. ఇక ఈ సినిమాలతోపాటు.. గోపిచంద్..తాజాగా మరో ప్రాజెక్ట్‏ను ప్రకటించేశారు. గతంలో గోపిచంద్‏కు హిట్ అందించిన లక్ష్య్ం సినిమాతో శ్రీవాస్ డైరెక్టర్‏గా పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన లౌక్యం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. ఈ క్రమంలోనే గోపిచంద్, శ్రీవాస్‏ల కలయికలో రానున్న మరో హ్యాట్రిక్ మూవీని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా గోపిచంద్ కెరీర్‏లో 30వ చిత్రంగా రానుంది. తాజాగా గోపిచంద్, శ్రీవాస్ కలయికలో రానున్న గోపిచంద్ 30వ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‏ను విడుదల చేశారు మేకర్స్. అనౌన్సమెంట్ పోస్టర్ లో కోల్ కటా లోని హౌరా బ్రిడ్జ్ – అక్కడి ప్రసిద్ధ కాళి మాతా విగ్రహం మరియు భారీ ట్రాఫిక్ ను చూపించారు. ఇక పోస్టర్ చూస్తుంటే.. ఈ మూవీ కలకత్తా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి భూపతి రాజా స్టోరీ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది. అయితే లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీవాస్ మరోసారి.. గోపిచంద్‏కు బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ట్వీట్..

Also Read: Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. “నారప్ప” ట్రైలర్ అదుర్స్..

Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం