AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula : రానా గొంతు నచ్చి మూవీ చేశానన్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాను హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Sekhar Kammula : రానా గొంతు నచ్చి మూవీ చేశానన్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
Shekar Kammula
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2021 | 6:36 PM

Share

Sekhar Kammula : బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాను హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గతేడాది ఏప్రిల్‏లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‏డౌన్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.  ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్ అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు.ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ కమ్ముల మరో గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ – ‘‘దర్శకుడు ప్రభు తన ఫేస్‌ను చూసి అరణ్య సినిమాకు తనను హీరోగా తీసుకున్నాడని రానా అన్నారు. కానీ నేను రానా వాయిస్‌ విని లీడర్‌ సినిమాకు హీరోగా తీసుకున్నాను. లీడర్‌ సినిమా పూర్తయ్యి అప్పుడే పదేళ్లు పూర్తవుతున్నాయి. రానా ఎప్పుడు విభిన్నమైన సినిమాలను చేస్తాడు. డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తాడు. అరణ్య సినిమాలో రానా యాక్టింగ్‌ సూపర్‌గా ఉంటుంది. అరణ్య సినిమాలో ఇంటర్‌నేషనల్‌ స్టాండర్ట్స్‌ కనిపిస్తున్నాయి. అరణ్య సినిమా ప్రేక్షకులు అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అండ్‌ కిడ్స్‌లకు కూడా నచ్చే సినిమా ఇది“ అన్నారు శేఖర్ కమ్ముల.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rana Daggubati : ఏనుగుల‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి..

Venkatesh Daggubati : ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ

Raai Lakshmi Injured :షూటింగ్‌లో గాయపడిన మెగా ఐటెం భామ… క్వీన్ ఆఫ్ ఇంజురిస్ అంటూ పిక్స్ షేర్ చేసిన రాయ్ లక్ష్మి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్