AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De Movie Pre Release Event LIVE : రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్దమవుతున్న నితిన్.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్ సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఇక ఈ సారి

Rang De Movie Pre Release Event LIVE : రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్దమవుతున్న నితిన్.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..
Rang De
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2021 | 6:39 PM

Share

Rang De Movie : యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. ఇప్పుడు రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిముషాలు ఉన్నట్లు సమాచారం. అయితే సెన్సార్ నివేదికలు తెలిపిన ప్రకారం.. రంగ్ దే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా వినోదం మీద ఫోకస్ పెట్టిందని.. ఆ వినోదం అంతా సగం నితిన్ కీర్తిలపై నడుస్తుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫేమ్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ చూడండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rana Daggubati : ఏనుగుల‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి..

Venkatesh Daggubati : ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ

Raai Lakshmi Injured :షూటింగ్‌లో గాయపడిన మెగా ఐటెం భామ… క్వీన్ ఆఫ్ ఇంజురిస్ అంటూ పిక్స్ షేర్ చేసిన రాయ్ లక్ష్మి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!