AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thimmarusu Pre Release Event: ‘తిమ్మరుసు’ కోసం రంగంలోకి మరో హీరో.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్న సినిమా తిమ్మరుసు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న

Thimmarusu Pre Release Event: 'తిమ్మరుసు' కోసం రంగంలోకి మరో హీరో.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్
Thimmarusu
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2021 | 7:41 PM

Share

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్న సినిమా తిమ్మరుసు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మి్స్తోన్న ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్‏ను నిన్న (జూలై 26న) యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఇందులో సత్యదేవ్ లాయర్ రామచంద్ర పాత్రలో కనిపించనుండగా.. కేసును గెలిపించడం కోసం అవసరమైతే తన డబ్బును ఖర్చు చేసే నిజాయితి పరడుగా సత్యదేవ్ పాత్ర ఉండనున్నట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతన్నట్లుగా ట్రైలర్‏లో చూపించారు మేకర్స్. ఎన్టీఆర్ విడుదల చేసిన తిమ్మరుసు ట్రైలర్‏కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈరోజు (జూలై 27 మంగళవారం) సాయంత్రం 7.35 తిమ్మరుసు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు.

లైవ్..

Also Read: Seerath Kapoor: ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..

Pawan – Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ – రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?

అరుదైన ఫోటో షేర్ చేసిన పాపులర్ సింగర్.. అమ్మతో నేను అంటున్న ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టండి..