- Telugu News Photo Gallery Cinema photos Actress seerat kapoor brings back 70s bell bottoms fashion back in trend
Seerath Kapoor: ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..
మారుతున్న ఫ్యాషన్స్ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడంలో సెలబ్రెటీలు ఫస్ట్ ఉంటారన్న సంగతి తెలిసిందే. సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేయాలన్న కూడా హీరోహీరోయిన్స్కే ప్రాధాన్యత. అయితే అలనాటి ఫ్యాషన్ దుస్తులను మరోసారి మార్కెట్లోకి పరిచయం చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఆ విషయం ఎంటో తెలుసుకుందామా.
Updated on: Jul 27, 2021 | 8:44 PM
Share

టాలెంటెడ్ హీరో శర్వానంద్.. డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో 2014లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామా సీరత్ కపూర్..
1 / 6

మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది... ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాలలో నటించించిది.
2 / 6

ఇక ఆ తర్వాత సీరత్ కపూర్‌కు ఆశించినంత ఆఫర్లు రాలేదు. దీంతో తిరిగి మోడలింగ్ పై దృష్టి పెట్టింది.
3 / 6

ప్రస్తుతం సీరత్ కపూర్ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
4 / 6

సీరత్ కపూర్ బెల్ బాటమ్ దుస్తులను మరోసారి అందుబాటులోకి తీసుకువచ్చింది.
5 / 6

ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..
6 / 6
Related Photo Gallery
నైట్ దిండు కింది రూపాయి బిళ్ళ ఉంచితే.. అదృష్టం వస్తుందట..
చదివింది 8వ తరగతి.. చిన్న కిరాణా దుకాణంతో నేడు రూ.8000 కోట్లకు..
ఇదెక్కడి అరాచకం.. 500 వికెట్లు, 500 సిక్సర్లు, 5000 రన్స్
కొత్తగూడ అడవుల్లో కనిపించిన అనుకోని అతిధి.. దెబ్బకు వాహనాలు ఆపేసి
ఈ ఏడాది పేరెంట్స్ అయిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
పొద్దున్నే ఖాళీ కడుపుతో 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..
ఎట్టకేలకు స్పందించిన నిధి అగర్వాల్..
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
తగ్గని బంగారం జోరు..గురువారం తులం ఎంతంటే?
వచ్చే రెండు రోజులూ జాగ్రత్త !! వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్
న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
ఎరుపు రంగు అందించే ఆత్మవిశ్వాసం ఆకర్షణే వేరు
ప్రభాస్ రేంజ్ అలా ఉంటుంది మరి.. రాజా సాబ్ బిజినెస్ అదుర్స్
అద్భుత ఫలం దానిమ్మ పండు..తింటే ఎన్ని లాభాలో తెలుసా?
మీరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఎక్కువ మంది అక్కడకి వెళ్తున్నారు
పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం: సీఎం రేవంత్
దట్టమైన పొగమంచు.. రెండు స్కూల్ బస్సులు ఢీ!
Video: బంగారు దుకాణాల్లో కిలేడీ చేతివాటం..సీసీటీవీ కెమరాల్లో రికార్డు
AP News: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు




