AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: యాక్షన్ సీన్స్ కోసం హైదరాబాద్‏కు సలార్.. ప్రభాస్ మూవీపై మరో ఆసక్తికర అప్‌డేట్..

తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.. ఈ సినిమా లేటేస్ట్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‏లో ప్రారంభమైందని..

Salaar: యాక్షన్ సీన్స్ కోసం హైదరాబాద్‏కు సలార్.. ప్రభాస్ మూవీపై మరో ఆసక్తికర అప్‌డేట్..
Salaar
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 3:15 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తదుపరి చిత్రాలపై ఎన్నో అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది.. దీంతో ప్రభాస్ తన నెక్ట్స్ మూవీస్ పై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు.. ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్ చిత్రాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం.. ఇందులో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. సలార్ సినిమా చివరి దశలో ఉంది..కేజీఎఫ్ 2 వంటి సంచలనం సృష్టించిన కన్నడ స్టా్ర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి..కేజీఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్‏ను ఏ రెంజ్‏లో చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్..

తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.. ఈ సినిమా లేటేస్ట్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‏లో ప్రారంభమైందని.. ఇందులో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. హై అండ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోండగా.. రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తోంది.. చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?