Nayanthara: షారుక్, అట్లీ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నయనతార..

బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పఠాన్ , మరొకటి జవాన్ . వీటిట్లో జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే

Nayanthara: షారుక్, అట్లీ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నయనతార..
Nayana Thara
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2022 | 7:37 PM

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్(Shahrukh Khan)నటిస్తోన్న సినిమాల్లో ఒకటి పఠాన్ , మరొకటి జవాన్ . వీటిట్లో జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తార నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ నయనతార జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవలే హనీమూన్ ముగించుకొని వచ్చిన నయన్ తాజాగా జవాన్ షూటింగ్ లో పాల్గొంటున్నారట.

ఇటీవలే నయన్  ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన విషయం తెలిసిందే. చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ జంట రీసెంట్ గా పెళ్లితో ఒక్కటయ్యారు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకున్న నయన్. ఇటీవలే ఓ మలయాళం సినిమాలోనూ నటించారు. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ముంబైలో షూటింగులో ఆమె ఈ రోజు పాల్గొంది. ఇక చాలా కాలం తర్వాత షారుక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుక్ కోసం అట్లీ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు