Priyanka Jawalkar: ఫోటోలోని కుర్రాడి గురించి అసలు విషయం చెప్పేసిన హీరోయిన్.. ప్రియాంక రియాక్షన్ వైరల్..

తాను షేర్ చేసిన ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరనే విషయాన్ని కూడా బయటపెట్టేసింది.. ఫోటోలో ఉన్న అబ్బాయి ఫోటో

Priyanka Jawalkar: ఫోటోలోని కుర్రాడి గురించి అసలు విషయం చెప్పేసిన హీరోయిన్.. ప్రియాంక రియాక్షన్ వైరల్..
Priyanka Jawalkar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 1:07 PM

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar).. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది..  తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ప్రియాంక. ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె షేర్ చేసిన ఫోటోలో ఓ అబ్బాయి ముఖం కనిపించకపోవడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. ఆ అబ్బాయి క్రికెటర్ అంటూ వార్తల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.. ఎట్టకేలకు ఆ రూమర్స్ పై స్పందించింది ప్రియాంక..

తాను షేర్ చేసిన ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరనే విషయాన్ని కూడా బయటపెట్టేసింది.. ఫోటోలో ఉన్న అబ్బాయి ఫోటో సెషన్ పనుల్లో మాకు సహయం చేయడానికి వచ్చాడు.. బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న వార్తల పై మా అమ్మ అడుగుతుంది..ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బాగుంటుంది అంటూ తన ఇన్ స్టా స్టోరీలో క్లారిటీ ఇచ్చేసింది.. మొత్తానికి తన ప్రేమాయణంపై వస్తున్న రూమర్స్‏కు చెక్ పెట్టేసింది టాక్సీవాలా బ్యూటీ..

ఇవి కూడా చదవండి
Priyanka

Priyanka

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.