Pushpa 2: అల్లు అర్జున్‏ను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. పుష్ప 2లో విజయ్ సేతుపతి ?.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ సిక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకీ వెళ్లనున్నట్లు సమాచారం.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది..

Pushpa 2: అల్లు అర్జున్‏ను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. పుష్ప 2లో విజయ్ సేతుపతి ?.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 9:01 AM

డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు … బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం పుష్ప సినిమాపై .. అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ సిక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకీ వెళ్లనున్నట్లు సమాచారం.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది..

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నాడట.. నిజానికి పుష్ప పార్ట్ 1లోనే విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాల్సి ఉందట.. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రను ఫాజిల్ చేశాడు.. ఇక ఇప్పుడు పుష్ప 2లో మరో కీలకపాత్రలో ఈ స్టార్ కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఉప్పెనలో రాయనం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్.. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టాడు మక్కల్ సెల్వన్.. ఇక ఇప్పుడు స్టైలీష్ స్టార్ ‏తో విజయ్ సేతుపతి ఢీకొట్టబోతుండడంతో పుష్ప 2 పై అంచనాలు మరింత పెంచుతున్నాయి.. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించగా.. అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించారు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా నందిలో నాగు పాము హల్ చల్.. ఓ ఇంట్లోకి దూరి ఇలా..
మహా నందిలో నాగు పాము హల్ చల్.. ఓ ఇంట్లోకి దూరి ఇలా..
ట్రంప్ గెలుపునకు ముందు క్షిపణి పరీక్ష! ఆలస్యంగా వెలుగులోకి వీడియో
ట్రంప్ గెలుపునకు ముందు క్షిపణి పరీక్ష! ఆలస్యంగా వెలుగులోకి వీడియో
ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?
ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?
మహిళలు లంగా నాడాను బిగించి కట్టడం వల్ల పెట్టీకోట్‌ క్యాన్సర్‌..!
మహిళలు లంగా నాడాను బిగించి కట్టడం వల్ల పెట్టీకోట్‌ క్యాన్సర్‌..!
యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌.! అధికారుల ప్రకటన..
యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌.! అధికారుల ప్రకటన..
ట్రంప్‌ మా నాన్న.. పాక్‌ యువతి వాదన.! వీడియో మళ్లీ వైరల్‌..
ట్రంప్‌ మా నాన్న.. పాక్‌ యువతి వాదన.! వీడియో మళ్లీ వైరల్‌..
50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?
50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?
ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!
ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!
విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏటా 22లక్షల మందికి లబ్ది.
విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏటా 22లక్షల మందికి లబ్ది.
ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో..
ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో..