Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్.. రామ్ పోతినేని.. కొరటాల సినిమాలో తమిళ్ స్టార్ హీరో ?..

వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే పలు అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.. ఈ మూవీలో తమిళ్ స్టార్

Ram Pothineni: క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్.. రామ్ పోతినేని.. కొరటాల సినిమాలో తమిళ్ స్టార్ హీరో ?..
Ram Pothineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 8:36 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ది వారియర్ (The Warriorr). ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది (Ram Pothineni). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే పలు అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.. ఈ మూవీలో తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నాడట.. శివకార్తికేయన్, రామ్ పోతినేని కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి.. అంతేకాదు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నాడటట.. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్, శివకార్తికేయన్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్.. ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు బోయపాటి.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఇక ఇప్పుడు రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..