AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Musings: చీప్‍గా వాగొద్దు.. బిహేవ్ చేయొద్దు.. గుర్తుపెట్టుకోండి.. పూరి జగన్నాథ్ కామెంట్స్ వైరల్..

గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమి నేర్చుకోలేం.. అందుకే జీవితంలో ఎక్కువ సమయం మనం వింటూ ఉండాలి.. అదే మంచిది.. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు..

Puri Musings: చీప్‍గా వాగొద్దు.. బిహేవ్ చేయొద్దు.. గుర్తుపెట్టుకోండి.. పూరి జగన్నాథ్ కామెంట్స్ వైరల్..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Jun 27, 2022 | 7:57 AM

Share

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  (Puri Jagannadh)దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ (Liger) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ కాగ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.. ఓవైపు ప్రాజెక్ట్స్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ పేరుతో తన ఆలోచనలను నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలపై మాట్లాడుతూ ఆడియోస్ రిలీజ్ చేస్తుంటారు.. తాజాగా పూరి చేసిన ఓ ఆడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అందులో .. “గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమి నేర్చుకోలేం.. అందుకే జీవితంలో ఎక్కువ సమయం మనం వింటూ ఉండాలి.. అదే మంచిది.. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు.. ఫ్రెండ్స్, ఆఫీస్ మెంబర్స్ కావచ్చు.. చివరకు కట్టుకున్న భార్య దగ్గర కూడా అచితూచి మాట్లాడండి.. చీప్ గా వాగొద్దు.. చీప్ గా ప్రవర్తించొద్దు.. మన వాగుడు మన కెరీర్, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తది.. సుమతి శతకం వినే ఉంటారు.. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.. తప్పు మాట్లాడటం కంటే నాలుకు కొరికేసుకోవడం మంచిది.. చివరగా ఒక మాట.. నీ లైఫ్.. నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది. ” అంటూ యూట్యూబ్ షార్ట్స్ లో చెప్పుకొచ్చారు పూరి.. అయితే ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ బండ్ల గణేష్ కు కౌంటర్ వేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఇటీవల పూరి తనయుడు ఆకాష్ పూరి నటించి చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. కుమారుడి సినిమా వేడుకకు రాలేనంత బిజీగా ఉన్నావా ? అంటూ పూరి పై ప్రశ్నల వర్షం కురిపించారు బండ్ల గణేష్.. ఈ క్రమంలో పూరి రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!