Namitha : వైరల్ అవుతోన్న హీరోయిన్ ‘నమిత’ లేటెస్ట్ ఫోటో షూట్ వీడియో.. బేబీ బంప్‌తో ఫోజులిచ్చిన బ్యూటీ

రీసెంట్ డేస్లో ఫోటో షూట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పుట్టగానే ఫోటోషూట్.. 21st డేకు ఫోటో షూట్.. పెద్దమనిషి అయితే ఫోటో షూట్‌. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్.. అయ్యాక పోస్ట్ వెడ్డింగ్ షూట్..

Namitha : వైరల్ అవుతోన్న హీరోయిన్ 'నమిత' లేటెస్ట్ ఫోటో షూట్ వీడియో.. బేబీ బంప్‌తో ఫోజులిచ్చిన బ్యూటీ
Namitha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2022 | 7:49 PM

రీసెంట్ డేస్లో ఫోటో షూట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పుట్టగానే ఫోటోషూట్.. 21st డేకు ఫోటో షూట్.. పెద్దమనిషి అయితే ఫోటో షూట్‌. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్.. అయ్యాక పోస్ట్ వెడ్డింగ్ షూట్.. విడిపోతే బ్రేకప్ షూట్.. ఆఖరికి చస్తే.. డెత్‌ షూట్. ఇక ఈ షూటన్నింటి మధ్యలో బేబీ బంప్‌ షూట్ ఇలా ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎస్ ! సెలబ్రిటీలతో మొదలైన ఈ కల్చర్‌ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతటా వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే మన టాప్‌ హీరోయిన్లు బేబీ బంప్‌ షూట్‌తో నెట్టింట ఎప్పుడూ హంగామా చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ నమిత కూడా ఇదే దారిలో నడిచి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తన బేబీ బంప్‌ ఫోటో షూట్‌తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నమిత. తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నమిత. ఆతర్వాత సినిమాలు తగ్గించారు. లావు పెరగటంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది నమిత. బిడ్డ పుట్టిన తర్వాత నమిత సినిమాల మీద ఫోకస్ పెడుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే