‘ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం’.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..

Renu Desai: రేణు దేశాయ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రేణు.

'ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం'.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..
Renu Desai
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 7:13 PM

Renu Desai: రేణు దేశాయ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రేణు. సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తన వ్యక్తిగతమైన విషయాలతోపాటు, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే రోజూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై రేణు చేసిన కామెంట్స్‏ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. మసీదులు, చర్చీలు మాత్రం ప్రైవేట్ పరంగా ఉన్నాయి. ఇదెలా సెక్యూలర్ కంట్రీ అవుతుంది. అలా అని నేను మసీదులను, చర్చీలను ప్రభుత్వ పరం చేయమని అనడం లేదు.. కానీ.. దేవాలయాలపై మాత్రమే ఎందుకు ప్రభుత్వ ఆధిపత్యం అని ఓ ఇంటర్వ్యూలు అన్నారు రేణు. ఇంకేముంది ఆ మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Renu Desai In Shoot

Renu Desai In Shoot

తాజాగా రేణు దేశాయ్ ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. అందులో తాను ఓ యాడ్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నానని.. చెప్పుకోస్తూ.. అందులో తను ధరించాల్సిన కస్ట్యూమ్స్ గురించి తెలిపింది… ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం కదా ?.. నైట్ షూటింగ్ అంటే.. నైట్ మొత్తం ఉండాల్సిందే కాదా ? అర్థరాత్రి దాటి రెండు గంటలు అవుతోంది అంటూ నవ్వుతూ తన కష్టాలను చెప్పుకోచ్చింది రేణూ దేశాయ్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రేణు ఆద్య అనే పాన్ ఇండియా వెబ్ సిరీస్‏లో నటిస్తోంది. కార్పోరేట్ మోసాల నేపథ్యంలో ఈ సిరీస్ ఉండనున్నట్లుగా టాక్. ఇందులో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ సిరీస్‏సో నందినీ రాయ్, ధన్సికలు కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే రేణు దేశాయ్.. తన కుటుంబంతో సహ తిరుమల శ్రీవారిని ఒక సాధారణ భక్తులుగా వెల్ళి దర్శించుకున్నారు.

Also Read:

Saranga Dariya Song: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ‘సారంగదరియా’.. 100 మిలియన్స్ వైపు హైబ్రిడ్ పిల్ల సాంగ్…

Nagababu: ‘సముద్రం’ సినిమాలో అందుకే నటించలేదు.. కానీ.. మెగా బ్రదర్ ఓపెన్ కామెంట్స్..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా