Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జీవితంలో అద్భుతమైన రోజు.. మీరు చెప్పిన మాటలను నేను మార్చిపోలేను.. బిగ్‏బాస్ విన్నర్ కామెంట్స్..

Bigg Boss Season 4 Winner Abhijeet: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభిజిత్.. కానీ ఆ తర్వాత సరైన

నా జీవితంలో అద్భుతమైన రోజు.. మీరు చెప్పిన మాటలను నేను మార్చిపోలేను.. బిగ్‏బాస్ విన్నర్ కామెంట్స్..
Abhijeet
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 5:30 PM

Bigg Boss Season 4 Winner Abhijeet: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభిజిత్.. కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో.. సినీ ఇండస్ట్రీకి కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. గతేడాది బిగ్‏బాస్ రియాల్టీ షోకి ఎంట్రీ ఇచ్చి… తన ఆట తీరు, మైండ్ గేమ్‏తో విజేతగా నిలిచి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అభి. ఈ షో తర్వాత అభిజిత్‏కు వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పటీవరకు తన తదుపరి సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. అభిజిత్ సినిమాలను పక్కన పెట్టి ఇటీవల తన ట్రావెలింగ్ వీడియోలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. తాజాగా అభిజిత్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసారు. వారిద్దరి సెల్ఫీని తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసుకున్నాడు..

ఈ క్రమంలోనే.. తన ఇన్ స్టాలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను చెప్పుకోచ్చాడు.. “నీ ఫస్ట్ మూవీ చూశాను. నిన్ను స్క్రీన్ మీద చూడగానే హీరో మెటీరియల్ అనిపించింది”.. అని చిరంజీవి గారు చెప్పిన మాటలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకోచ్చాడు. “గొప్ప స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇంత సాధరణంగా ఎలా ఉంటారు. నేను ఈరోజు ఓ అద్బుతమైన.. ప్రోత్సాహాన్ని అందించే వ్యక్తిని కలిశాను. నన్ను ఆయన చాలా బాగా చూసుకున్నారు. ఆయన నాతో మాట్లాడిన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ మనిషితో నేను మనసు విప్పి మాట్లాడాను. మీ సలహాలు, సూచ‌న‌లు నాకు ఎంతో విలువైన‌వి. నాలాంటి యువ‌కుల‌ను ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్యు స‌ర్. నా జీవితంలో అద్భుత‌మైన రోజు” అంటూ చెప్పుకోచ్చాడు అభిజిత్.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యా్ట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

అభిజిత్ ఇన్ స్టా ట్వీట్..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

Also Read:

Saranga Dariya Song: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ‘సారంగదరియా’.. 100 మిలియన్స్ వైపు హైబ్రిడ్ పిల్ల సాంగ్…

‘ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం’.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు