Rashmika Mandanna : రూమర్స్ పై రష్మిక షాకింగ్ రియాక్షన్.. అమ్మడి ఆన్సర్ వింటే బుర్ర తిరగాల్సిందే

అందాల భామ రష్మిక క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. అంతే కాదు. . పెద్ద  పెద్ద హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది

Rashmika Mandanna : రూమర్స్ పై రష్మిక షాకింగ్ రియాక్షన్.. అమ్మడి ఆన్సర్ వింటే బుర్ర తిరగాల్సిందే
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 02, 2022 | 7:03 PM

అందాల భామ రష్మిక(Rashmika Mandanna )క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. అంతే కాదు. . పెద్ద  పెద్ద హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. రష్మిక ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళ్ తెలుగు భాషల్లోనూ ఈ చిన్నది బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు రష్మికా కు సంబంధించిన ఎదో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న రష్మిక త్వరలో సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన గురించి వస్తోన్న రకరకాల రూమర్స్ గురించి తాజాగా ఈ బ్యూటీ స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరష్మికాకు.. మీరు ట్రోల్స్, రూమర్స్ వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయా అన్న ప్రశ్న ఎదురైంది. దీని పై రష్మిక స్పందిస్తూ ఆసక్తికర అన్సార్ ఇచ్చింది. ‘సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. పేరు, గుర్తింపు, అభిమానుల ప్రేమ ఇలా చాలా ఇచ్చింది.  ఎంతో అదృష్టం కానీ ఇది దక్కేవి కావు. నా కంటే టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు అయినా కూడా నాకే అవకాశం వచ్చిందంటే ఎంత అదృష్టమో.. అందుకే మిగతా సమస్యలన్నీ నాకు చిన్నవిగానే కనిపిస్తాయి. గాసిప్స్ గురించి, రూమర్స్ గురించి నేనెప్పుడూ ఆలోచించను. ప్రేక్షకులకి వినోదం పంచడానికి ఇక్కడికి వచ్చాను. నా గురించి వినిపించే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్లకి ఆనందాన్ని కలిగిస్తాయంటే అంతకంటే కావల్సింది ఏముంది అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.\

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!