Ram Gopal Varma: ఆర్జీవీతో మాములుగా ఉండదు మరి..నువ్వు మగాడివి రా బుజ్జి..! అంటున్న నెటిజన్లు..

నిత్యం ట్విట్టర్ లోన్ కయ్యానికి కాలుదువ్వేలా కామెంట్స్ చేసే వర్మ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే వాస్తవాలను చూపిస్తా అంటూ ఇప్పటికే పలు బయోపిక్ లతో రచ్చ చేశారు

Ram Gopal Varma: ఆర్జీవీతో మాములుగా ఉండదు మరి..నువ్వు మగాడివి రా బుజ్జి..! అంటున్న నెటిజన్లు..
Rgv
Follow us

|

Updated on: Dec 07, 2022 | 5:29 PM

రామ్ గోపాల్ వర్మ.. ఆయన లేరు ఒక సంచలనం. వివాదాలతో సావాసం చేయడం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య . ఆయన సినిమాలే కాదు మాటలు చేష్టలు కూడా ఊహించడం కష్టమే. నిత్యం ట్విట్టర్ లోన్ కయ్యానికి కాలుదువ్వేలా కామెంట్స్ చేసే వర్మ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే వాస్తవాలను చూపిస్తా అంటూ ఇప్పటికే పలు బయోపిక్ లతో రచ్చ చేశారు. అలాగే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది. అలాగే ఆ ఇద్దరు కలిసి వారికీ ఎదురైన సమస్యలనుంచి ఎలా తప్పించుకున్నారు.? అనే కథాంశం తో సినిమా తెరకెక్కిస్తున్నారు. డేంజరస్ అనే టైటిల్ తో రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా ఆర్జీవీ చేసిన ఓ పని  ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏం చేసిన వెరైటీగా చేయడం ఆర్జీవీ స్టైల్. తాజాగా డేంజరస్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇన్టర్వ్యూ లో ఆర్జీవీ అషు కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి.

ఇవి కూడా చదవండి

అషు రెడ్డి కాలిని పట్టుకొని ఆమె పదాన్ని ముద్దు పెట్టుకున్నారు. ఆర్జీవీ అలా చేసేసరికి అషు రెడ్డి షాక్ అయ్యింది. ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాలికి ఉన్న చెప్పును తీసి ఆమె పాదాలను ముదుపెట్టుకున్నారు ఆర్జీవీ. దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అషు రెడ్డి కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్జీవి చేసిన పనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.