Balakrishna: వారసుడి ఎంట్రీపై బాలయ్య ఫోకస్.. అలా స్పెషల్ అట్రాక్షన్ అవుతున్న మోక్షజ్ఞ..

మోక్షజ్ఞ డెబ్యూని బాలయ్య సీరియస్‌గా తీసుకున్నారా..? తనయుడి ఎంట్రీపై ఏడాది ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా..? 2023లో పక్కాగా వారసుడు వస్తున్నాడని చెప్పిన బాలయ్య.. దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Rajitha Chanti

|

Updated on: Dec 07, 2022 | 1:30 PM

మోక్షజ్ఞ డెబ్యూని బాలయ్య సీరియస్‌గా తీసుకున్నారా..? తనయుడి ఎంట్రీపై ఏడాది ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా..? 2023లో పక్కాగా వారసుడు వస్తున్నాడని చెప్పిన బాలయ్య.. దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారా..?

1 / 7
ఇండస్ట్రీలో ఉన్న కుర్ర దర్శకులకు తనయుడిని బాగా రిజిష్టర్ చేస్తున్నారా..? అసలు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య వేస్తున్న ప్లాన్ ఏంటి..?

2 / 7
 తన సినిమాలు మాత్రమే కాదు.. ఇకపై తనయుడి సినిమాల బాధ్యత కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. చాలా ఏళ్లుగా మోక్షజ్ఞ డెబ్యూపై చర్చ జరుగుతున్నా.. ఈ మధ్యే దీనికి తెర దించారు బాలయ్య.

3 / 7
2023లోనే తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సీనియర్ హీరో. మోక్షు ఎంట్రీ కోసం తెరవెనక బాగా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బాలయ్య.

4 / 7
ఈ మధ్య ఏ సినిమా వేడుకకు వచ్చినా కొడుకుతో పాటు కనిపిస్తున్నారు బాలయ్య. గతంలో అలా మోక్షజ్ఞను వెంట పెట్టుకుని వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కొడుకును హీరోగా పరిచయం చేయాలని ఫిక్సయ్యాక.. తన వెంట తీసుకొస్తూ దర్శకులతో పరిచయాలు పెరిగేలా చేస్తున్నారు బాలయ్య.

5 / 7
ఆ మధ్య ఉప్పెన.. ఆ తర్వాత బింబిసార సినిమాలను మోక్షజ్ఞతోనే కలిసి చూసారు బాలయ్య.  తాజాగా హిట్ 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు కూడా తనయుడిని తీసుకొచ్చారు బాలయ్య. ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా నందమూరి కుటుంబం కోసం షో ఏర్పాటు చేసారు నాని.

6 / 7
అందులో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పటికే మోక్షజ్ఞ తొలి సినిమా కోసం అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, పూరీతో పాటు బోయపాటి పేర్లు వినిపించాయి. ఇవేం కాదు.. ఆదిత్య 999తో కొడుకును లాంఛ్ చేస్తానని అప్పట్లో చెప్పారు బాలయ్య. మరి ఇందులో ఏది జరుగుతుందో చూడాలిక.

7 / 7
Follow us
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..

మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు

బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..

చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!

హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?

బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్

ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..