Karan Johar: ఆ సినిమాతో భారీ నష్టం.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కరణ్ జోహర్.. వైరలవుతున్న కేఆర్కే పోస్ట్ ..

రణబీర్ కపూర్.. అలియా భట్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా భారీ నష్టాలను చవిచూసిందని.. దీంతో ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ కమల్ ట్వీట్ చేశారు.

Karan Johar: ఆ సినిమాతో భారీ నష్టం.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కరణ్ జోహర్.. వైరలవుతున్న కేఆర్కే పోస్ట్ ..
Karan Johar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2022 | 1:01 PM

బాలీవుడ్ సినీ విశ్లేషకుడు కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తలలో నిలుస్తున్నారు. స్టార్ హీరోస్.. డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్స్ గురించి ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. గతంలో అనేక మంది సెలబ్రెటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కేఆర్కే.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రణబీర్ కపూర్.. అలియా భట్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా భారీ నష్టాలను చవిచూసిందని.. దీంతో ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ కమల్ ట్వీట్ చేశారు.

బ్రహ్మాస్త్ర సినిమా ఫెయిల్యూర్ తో ప్రొడ్యూసర్ దివాళా తీసాడని .. ఆ నష్టాన్ని పూడ్చడానికి ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడని టఅన్నారు. అంతేకాదు.. ఇకనైనా తాను దివాళా తీసినట్లుగా ప్రకటించాలని కరణ్ జోహర్ కు సూచించాడు. కమల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో నెటిజన్స్ కేఆర్కే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాలో రణభీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించగా.. బాద్ షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 418.8 కోట్లు రాబట్టింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం